మంచిఆరోగ్యం
3,500 సంవత్స రాలుగా నోటి మాట ప్రచారం ద్వారా శతాబ్దాలపాటు కలబంద మొక్కలతో గాయాలు నయం చేసేవారు . చరిత్రలో ఇది ఎంతో చర్చించబడింది . కానీ చాలా తక్కువగా అర్థం చేసికోబడిన ఔషద మొక్క. అలోవేరా చరిత్రలో ప్రతి దశలోనూ ఔషధ విలువలు,ఆశ్చర్యకరమైన ఉపయోగాలు అన్ని చోట్ల విశదీకరించబడ్డాయి.
కలబంద అనేది ఉత్తర అమెరికాకు చెందిన అలోయి జాతికి చెందిన మొక్క .ఇది 30 - 36 అంగుళాలు ఎత్తువుంటుంది ,వ్రేళ్ళ ద్వారా పెరిగే మొక్క . ప్రాచీన కాలం నుండి పెరటి మొక్క గా పేరు గాంచినది. అంతే కాకుండా మహిమ గల (మిరాకిల్ ప్లాంట్) లేదా సహజ నివారిణిగా ప్రఖ్యాతి వహించింది. అలోవెరా మొక్క అనేక అద్భుతాలకు అలవాలమైనది . ఇది వేడి ,పొడి వాతావరణంలో వృద్ధి చెందుతుంది .చాలా మంది వ్యక్తులు దీనిని ముళ్ల ఆకులు గల కాక్టస్ మొక్కగా భావిస్తారు.యదార్థానికి ఇది లిల్లీ జాతికి చెందిన మొక్క,ఇది మిగిలిన మొక్కలలాగా వాతావరణం పొడి బారడం వలన ఏండి పోకుండానూ తేమను కోల్పోకుండా ఉంటుంది.
కలబంద జాతిలో దాదాపు 400 రకాల వరకూ ఉన్నాయి,కానీ అలోబార్బడెన్సెస్ (శాస్త్రీయ నామం )అనే మొక్క ఎన్నో విధాల ఔషధ గుణాలను కలిగి మానవాళికి అనేక రకాల ప్రయోజ నాలను కలిగిస్తున్నది. పూర్తిగా ఎదిగిన మొక్క 30 - 36 అంగుళాల వరకూ ఉండి,దాని ఆకు మూలం నుండి 2.5 - 3 అంగుళాల వరకూ వుండి ,దాని బరువు 1.5 - 2 కి. గ్రా బరువు ఉంటుంది.
ఈ కలబంద ఆకు నిర్మాణం నాలుగు పొరలుగా ఏర్పడుతుంది :
1) బెరడు - వెలుపలి రక్షణ పొర
2) జీవరసం లేదా జిగురు - కొద్దిగా చేదు వంటి ద్రవ పదార్థము కలిగి జంతువుల నుండి మొక్కను రక్షిస్తుంది.
3)జిగురు పదార్థము - ఆకు లోపలిభాగం,దీనిని శుభ్రపరిచి అలోవేరా జెల్ తయారీకి వినియోగిస్తారు.
4)అలోవేరా (లోపలిజెల్ ) - మానవ శరీరానిక అవసరమైనవి ,శరీరం తయారు చేసుకోలేనివి అయిన 8 రకాల అతి ముఖ్యమైన అమినో ఆమ్లాలను కలిగి ఉంటుంది.
కలబంద మన శరీర అంతర్గత మరియు బాహ్యానికి అద్భుతమైన ప్రయోజనకారి. కలబంద గాయాలను మాన్పడంలో అత్యుత్తమంగా పని చేయడం వలన ఇది అద్భుతమైన మొక్కగా పేరుగాంచింది .

అలో బార్బడెన్సెస్ మొక్క

0 Comments
Thank You