అలోవేరా గురుంచి క్లుప్తంగా
1) చర్మపు గాయాలను నయం చేయడానికి అలోవేరా సహాయపడుతుంది.
2)కాలిన గాయాలను నయం చేయడానికి అలోవేరా ఉపయోగించటం జరుగుతుంది.
3)శస్త్రచికిత్స తరువాత సత్వరంగా కోలుకోవడంలో అలోవేరా సహాయపడుతుంది.
4)పొక్కులు మరియు పుండ్లపై అలోవేరా జెల్ ను ఉపయోగిస్తారు.
5)పురుగులు కుట్టినవాటిని ,దద్దుర్లు ,ఫంగస్ ,చర్మరుగ్మతలు ,కండ్లకలిక మరియు అలెర్జీ ప్రతిక్రియలను నయం చేయడానికి అలోవేరా సహాయకారి.
6) కాంతివంతంగా మెరిసే ప్రభావం కొరకు పొడి చర్మం పై అలోవేరా ను పూస్తారు.
7)మొటిమలు మరియు ఎండకి కమలడాన్ని తగ్గించటంలో అలోవేరా సహాయపడుతుంది.
8) మంచువల్ల కలిగే పగుళ్ళను (ప్రాస్ట్బైబైట్) నయం చేయడానికి సహాయపడుతుంది.
9)బొల్లి ,సోరియాసిస్ ,రోససియా , (ము క్కు ,బు గ్గలు మరియు నుదిటిపై వచ్చే మచ్చలు ) పురిపిరికాయలు మరియు గజ్జిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
10)అలోవేరా ను ఉపయోగించడం వల్ల వయస్సుతో వచ్చే ముడతలు తగ్గిపోతాయి.
11) ఇది రక్తస్రావం ,పెద్ద పేగు గోడ దెబ్బతినడాన్ని నిలిపివేస్తుంది, దాంతో రోగానిరోధక శక్తిపై ఉన్న ఒత్తిడిని తీసివేస్తుంది.
12)సక్రమమైన రోగనిరోధక వ్యవస్థ పనితనాన్ని ప్రభావంతంగా సమతౌల్యంగా ఉంచుతుంది మరియు శక్తివంతం చేస్తుంది.
13)వాపులను తగ్గించటానికి వాపు నివారిణి ఏజెంటు లాగా పనిచేస్తుంది.
14)పెద్దప్రేగు రక్షించే మ్యూకోస లైనింగును పునర్మిస్తుంది.
15)కణజాలపు పునరుద్దరించి ప్రక్రియను ప్రోత్సహిస్తుంది మరియు వేగవంతం చేస్తుంది.
16)సక్రమమైన జీర్ణప్రక్రియను ప్రోత్సహించడం ద్వారా ,ఆహారాలు మరియు పోషక పదార్థాలను సంగ్రహించుకోవడం మరియు ఒంటబట్టించుకోవడం ద్వారా శరీరపు వ్యవస్థలన్నిటికి ఇంధనంలాగా పనిచేస్తుంది.
17)జీర్ణకోశంలో దెబ్బతీసే ప్రక్రియలను వరుసను సాధారణంగా చేస్తుంది.
18)జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది.
19)యాంటి బాక్టీరియల్ , యాంటి - వైరల్ ,యాంటి ఫంగల్ ,యాంటి యీస్ట్ మరియు యాంటి - పారాసైటిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
20)జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన సూక్ష్మక్రిములు ఉత్పాదనను ప్రోత్సహిస్తుంది.
21)నిరంతరం పెరిగేయీస్టులను అదుపు చేస్తుంది ,దాంతో సాధారణ ఆరోగ్యకరమైన సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి,దాంతో అవి రోగకారక సూక్ష్మక్రిముల నిర్ములన చేస్తాయి.
22) చెడుచేసే కణాలను నిరోధించడానికి మరియు నయం చేయడానికి గొప్పగా దోహదం చేస్తుంది.
23)కణుతులకు రక్తాన్ని సరఫరా చేసే ''ట్యూమర్ నెక్రాసిస్ ఫ్యాక్టర్ ''ని కలిగిస్తుంది.
24)శరీరం అంతటా రక్త ప్రసరణను పెంచుతుంది మరియు రక్తంలోని చక్కెర సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
25) చాలా ఎక్కువ ప్రభావంతమైన ఇంట్రాసెల్లులర్ యాంటి ఆక్సిడెంట్ మరియు ఫ్రీ రాడికల్ స్కెవెంజర్.
26)ఎంజైమ్ సిస్టముల ద్వారా జీర్ణం కాదు , కణపు ఇంటాక్టు లోనికి తీసుకోబడుతుంది.
27)మానవ జీర్ణకోశలో అంతర్గతంగా వుండే ప్రత్యేక రెసిప్టార్ సైట్ల ద్వారా ఇది సంగ్రహించుకోబడుతుంది.
28)100% విషపూరితం కానిది ,దుష్ప్రబావాలేమి ఉండవు.
29)ఎలాంటి వ్యతిరేక సూచనలు లేకుండా ఏ మందుతో నైనా ఉపయోగించవచ్చును.
0 Comments
Thank You