ఈ రోజు మార్కెట్లలో పలు అలోవేరా ఉత్పాదనలు లభిస్తున్నాయి. మీరు కొనే అలోవేరా ఉత్పాదనలలో ద్రువీకరించిన ఎంత అలోవేరా నిజంగా ఉన్నదో అన్నదాని గురుంచి బహుశా మీరు తప్పుగా అంచనావేసుకుంటూ ఉండవచ్చును. యు యస్  (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ) వారి ప్రకారం ఒక తయారీదారుడు చట్టపరంగా రెండు  చెంచాల అలోవేరా ను ఒక లీటర్ నీటిలో కలిపి దానిని 100% అలోవేరా రసం అని గొప్పలు చెప్పుకోవచ్చని తెలుసుకొని బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు ను. 

ఈ సారి మీరు (100% అలోవేరా) అనే రసాన్ని చూస్తే,లేబుల్ ని జాగ్రత్తగా పరీశిలించగలరు. 

దీని కారణంగా అలోవేరాలో ఉన్నదానిని మరియు దాని  సాహిత్యాన్ని ప్రదర్శించే అలోవేరా ఉత్పాదనలను ప్రామాణీకరించడానికి ఒక సంస్థ ఏర్పర్చబడింది. ఈ సంస్థను ది ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్ లేదా  ఐఎఎస్ సి (IASC) అని పిలుస్తారు. 

 ఎఎస్ సి  (IASC) ని 1980 ప్రారంభంలో స్థాపించబడింది. వారి అధిక ప్రమాణాలను నెరవేర్చగల అన్ని అలోవెరా ఉత్పాదనలను ప్రమాణికరించబడడానికి వారికి దరఖాస్తు పెట్టుకోవాలి.అప్పుడు ఈ సంస్థ అలోవెరా ఉత్పాదనలను అలోవేరా ఫార్ములాలను మరియు యదార్థంగా  ఉపయోగించిన అలోవేరా మొక్కని పరీక్షిస్తుంది మరియు తనిఖీ చేస్తుంది.అంతా 
 యదార్థంగా ఉంటే మరియు ఖచ్చితంగా ఉంటే , వాటికి ఎఎస్ సి  (IASC) సీల్ ఆఫ్ సర్టిఫికేషన్ అందచేయబడుతుంది. 

అలోవేరా ఉత్పాదనలను   ఎఎస్ సి  (IASC) వెబ్ సైట్ అయిన www.iasc.org  పైన  మీరు చూడవచ్చును.